Trump: 'కార్ట్' లో కెనడా, గ్రీన్ లాండ్ , పనామా కెనాల్ లను ఆర్డర్ పెట్టాం..! 14 d ago

featured-image

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందే ఇరుగుపొరుగు దేశాలను భయపెడుతున్నారు. ఆయన కెనడా, గ్రీన్లాండ్, పనామా కాలువను కూడా కొనేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిలో ఈ మూడు దేశాలను ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతున్నట్లు ఫోటో షేర్ చేశారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD